Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్న క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 8:33 PM విజయనగరంGeneral
అన్న క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ - Udayam
గజపతినగరంలోని అన్న క్యాంటీన్ను మంగళవారం గజపతినగరం మార్కెట్ కమిటీ అధ్యక్షులు పివివి గోపాల రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆహార విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. అలాగే, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...