Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకుసాపూర్ బాల్యవివాహ రహిత గ్రామంగా ఎంపిక

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 6:28 PM రాజన్న సిరిసిల్లGeneral
అంకుసాపూర్ బాల్యవివాహ రహిత గ్రామంగా ఎంపిక - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి బాల్యవివాహ రహిత గ్రామంగా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ ఎంపికైంది. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన చేతుల మీదుగా పంచాయతీ పాలకవర్గానికి ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ’ సర్టిఫికెట్ అందజేశారు. ‘బాల్య వివాహాలు–బతుకు ఆగం’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...