Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకిపల్లి శివకుమార్‌కు డాక్టరేట్‌ గౌరవం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 10:24 AM అన్నమయ్యGeneral
అంకిపల్లి శివకుమార్‌కు డాక్టరేట్‌ గౌరవం - Udayam
ఓబులవారిపల్లి మండలం వై.కోటకు చెందిన అంకిపల్లి శివకుమార్‌కు గౌరవ డాక్టరేట్‌ లభించింది. సామాజిక సేవలు, మానవ హక్కుల పరిరక్షణలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి సెప్టెంబర్‌ 30న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో యూనివర్సల్‌ హానరరీ అవార్డ్‌ కౌన్సిల్‌ ఈ పురస్కారాన్ని అందించింది. డాక్టరేట్‌ అందుకున్న శివకుమార్‌ను పలువురు అభినందించారు. సామాజిక సేవల్లో ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవం దక్కిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...