వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో లారీ రహస్య కేబిన్లో తరలిస్తున్న గంజాయిని కశింకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్కు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
పోలీసులను గమనించి లారీని ఆపి పారిపోతున్న ఇద్దరిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
Comments
Loading comments...

