Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జిగా జి.వి.వి.ఎస్. కమలాకర్

Follow Udayam on Google
Raj Kumar Oct 02, 2026 5:43 PM విశాఖపట్నంGeneral
అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జిగా జి.వి.వి.ఎస్. కమలాకర్ - Udayam
అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జి.వి.వి.ఎస్. కమలాకర్ నియమితులయ్యారు. ఆయనకు మరిన్ని బాధ్యతలను అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వై.ఎస్. షర్మిల నిర్ణయం తీసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కమలాకర్ చేసిన కృషిని పార్టీ గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...