వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితికి అనుగుణంగానే దేశాలు తమ విధానాలను రూపొందించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.
ఐదో కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్‌లో ఆమె మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రైవేట్ రంగం మరింతగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

