Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలోకి భారత మూలాలున్న అనిల్ మీనన్

కృష్ణ మూర్తి Jul 11, 2026 1:51 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
అంతరిక్షంలోకి భారత మూలాలున్న అనిల్ మీనన్ - Udayam Digital
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ ఈ నెల 14న రష్యా వ్యోమనౌక ‘సోయుజ్-ఎమ్‌ఎస్-29’ ద్వారా ఐఎస్‌ఎస్‌కు (ISS) వెళ్లనున్నారు. ఇద్దరు రష్యా వ్యోమగాములతో కలిసి కజకిస్థాన్ నుంచి ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎమర్జెన్సీ మెడికల్ నిపుణుడైన అనిల్ 8 నెలలు రోదసిలో ఉండి, సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాలు, వైద్య సాంకేతికతలపై పరిశోధనలు చేస్తారు.

Comments

G
Loading comments...