Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎస్‌ఎస్‌కు భారత సంతతి వ్యోమగామి అనిల్ మేనన్

స్వాతి రెడ్డి Jul 11, 2026 7:05 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
ఐఎస్‌ఎస్‌కు భారత సంతతి వ్యోమగామి అనిల్ మేనన్ - Udayam Digital
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మేనన్ ఈ నెల 14న రష్యా వ్యోమనౌక 'సోయుజ్-ఎమ్ఎస్-29' ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పయనం కానున్నారు. ఎనిమిది నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండనున్న ఆయన, సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావం, రక్తప్రసరణ, ఏఐ మరియు హెల్త్‌కేర్ సాంకేతికతలపై కీలక పరిశోధనలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...