వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో ములుగు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవిందరావుపేట మండలం బాలాజీ నగర్‌కు చెందిన లావుడియా అనిల్ కుమార్‌ను బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకుడు భూక్య జంపన్న పరామర్శించారు.
వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో లకావత్ నరసింహ నాయక్, అజ్మీర సురేష్ నాయక్, రవికుమార్, శంకర్, ములుగు రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

