Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగరంగ రంగనాయక స్వామి ఉత్సవాలు

Follow Udayam on Google
anji kummari Aug 22, 2026 6:43 PM మహబూబ్‌నగర్General
అంగరంగ రంగనాయక స్వామి ఉత్సవాలు - Udayam
జడ్చర్ల లోని రంగనాయక స్వామి దేవాలయంలో వైభవంగా జరుగుతున్న శ్రావణ మాస ఉత్సవాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతులు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో కళకళలాడాయి. శ్రావణ మాసంలో స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...