Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ANGRAU లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

Follow Udayam on Google
RAGHU Aug 06, 2026 4:25 PM శ్రీకాకుళంGeneral
ANGRAU లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం - Udayam
ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్‌ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డా.పి.ఉదయబాబు గురువారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ angrau.ac.inను సందర్శించాలని సూచించారు.

Comments

G
Loading comments...