వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీలు అంకితభావంతో, తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరం లో బిక్కవోలు మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా నియమితులైన అంగనవాడి కార్యకర్తలకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో బాధ్యతగా ఉండాలన్నారు.
Comments
Loading comments...

