Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి

Follow Udayam on Google
K. Anuradha Oct 02, 2026 4:01 PM శ్రీకాకుళంGeneral
అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి - Udayam
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. గాంధీ జయంతి, ఐసీడీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండములగంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పీఎఫ్, ఈఎస్ఐతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్ల జీఓ నం.5 సవరించాలని కోరారు.

Comments

G
Loading comments...