వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ వర్కర్లకు వితంతువు, వికలాంగుల పెన్షన్ సౌకర్యం కల్పించాలని అంగన్వాడీ ప్రాజెక్టు వర్కర్స్ యూనియన్ నాయకురాలు రెడ్డెం తిరుపతమ్మ కోరారు. ఈ మేరకు గురువారం తహశీల్దార్ వాసుకు వినతిపత్రం అందజేశారు.
అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి రూ.30 నుంచి రూ.1,000 వరకు పెన్షన్ ఇచ్చేవారని, 2014లో ఆ సౌకర్యాన్ని తొలగించారని తిరుపతమ్మ తెలిపారు. ప్రభుత్వం మళ్లీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

