వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి మండలానికి చెందిన ఇద్దరు అంగన్వాడీ టీచర్లు ఉత్తమ ఉద్యోగ అవార్డులకు ఎంపికయ్యారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో పెగడపల్లికి చెందిన వనజ, దోమలకుంటకు చెందిన మమతలకు ఇన్‌చార్జి మంత్రి అజారుద్దీన్, కలెక్టర్ సత్య ప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఉత్తమ సేవలకు గుర్తింపుగా అవార్డులు దక్కడం పట్ల ఐసీడీఎస్ అధికారులు అభినందించారు.
Comments
Loading comments...

