Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ సిబ్బందికి ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 6:30 PM గుంటూరుGeneral
అంగన్‌వాడీ సిబ్బందికి ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ - Udayam
ఫిరంగిపురం అల్లంవారిపాలెం జడ్పీ హైస్కూల్‌లో ఆగస్టు 11 నుంచి 13 వరకు ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ చిన్నారులకు నాణ్యమైన విద్య అందించే విధానాలు, అంగన్‌వాడీ కార్యకర్తల విధులు, బాధ్యతలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి CDPO ఎం. అనురాధ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...