వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట ఐసీడీఎస్ పరిధిలోని ఆరు మండలాల్లో అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. మొత్తం 29 టీచర్, 9 ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
మెదక్ డీఆర్వో అంబాదాస్ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో అర్హుల జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

