Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రంలో వివక్షపై ఫిర్యాదు

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 11:09 AM కామరెడ్డిGeneral
అంగన్వాడీ కేంద్రంలో వివక్షపై ఫిర్యాదు - Udayam
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెనెమలి అంగన్వాడీ కేంద్రంలో కులవివక్ష జరుగుతోందని ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ సీడీపీఓ కళావతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన చిన్నారి పట్ల టీచర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పోషకాహారం పంపిణీలో తేడా చూపుతున్నారని ఆరోపించారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...