వార్తలకు తిరిగి వెళ్లండి

భీమారం, తెలంగాణ గళం: భీమారం మండలంలోని పలు గ్రామాల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లి పాల ప్రాముఖ్యత, శిశువుల ఎదుగుదలలో దాని పాత్రపై తల్లులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

