Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి సేవలు పై తల్లులకు అవగాహన

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 7:51 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
అంగన్వాడి సేవలు పై తల్లులకు అవగాహన - Udayam
9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా సమాజ భాగస్వామ్యం, జవాబుదారితనం (థీమ్–3) కార్యక్రమంలో భాగంగా గూడూరు ఐ సి డి ఎస్ ప్రాజెక్టు పరిధిలోని గాంధీనగర్ సెక్టార్ నందలి పాలిచర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సేవలు, పోషణ ప్రజావేదిక, ఎస్‌ఎన్‌పీ మెనూ, లబ్ధిదారుల హక్కులు, అందుతున్న సేవలపై తల్లులతో సిడిపిఓ మెహబూబి సమావేశం అయ్యారు.

Comments

G
Loading comments...