Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమం

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 08, 2026 4:42 PM నిజామాబాద్General
అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమం - Udayam
సిరికొండ 3వ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ చిట్యాల శారద ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతతో పాటు గుడ్లు, పాలు, బాలామృతం, కురుకురే వంటి పోషకాహారంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సీహెచ్. పుష్పలత, తల్లులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...