వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లవరం మండలం బోడసకుర్రులో పిచ్చి కుక్క దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ పినిపే శ్రీకాంత్ పరామర్శించారు. గాయాలను రిన్ సబ్బుతో శుభ్రపరుస్తూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వైద్యుల తీరును, స్థానిక ఎమ్మెల్యే వైఖరిని ఆయన ఖండించారు.
Comments
Loading comments...

