Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీనీవా నిధుల దోపిడీపై ఆగ్రహం

Follow Udayam on Google
రవళి దేవి Jul 20, 2026 7:53 AM అనంతపురంGeneral
హంద్రీనీవా నిధుల దోపిడీపై ఆగ్రహం - Udayam
హంద్రీ-నీవా కాలువ లైనింగ్ పేరుతో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్, కాంట్రాక్టర్లు కలిసి రూ.3,500 కోట్లకు పైగా నిధులను దోపిడీ చేశారని ఆరోపించారు. సీమ రైతాంగాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలైనా అర్పిస్తామని నేతలు స్పష్టం చేశారు. కేవలం సిమెంట్ రంగులు వేసి పనులు పూర్తి చేసినట్లు చూపించారని వారు విమర్శించారు.

Comments

G
Loading comments...