వార్తలకు తిరిగి వెళ్లండి
గుమ్మునూరు ప్రాంతాన్ని ‘రెడ్ లైట్ ఏరియా’గా ఎమ్మెల్యే మురళీ నాయక్ సంబోధించారంటూ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి జీవిస్తున్న దళితులను కించపరిచేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు.
తమను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

