Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు

Follow Udayam on Google
Rohit Singh Jun 04, 2026 3:25 PM హైదరాబాద్General
అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు - Udayam
రాష్ట్రంలో ఎండలు, వడగాల్పుల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఇతర విద్యాసంస్థలకు సెలవులు పొడిగించగా, చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సెలవులను ఈ నెల 10 లేదా 15 వరకు పెంచే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టమైన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Comments

G
Loading comments...