వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ సేవలను సమర్థవంతంగా అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం సంక్షేమ శాఖపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.
పోషకాహార లోపం ఉన్న చిన్నారులు, రక్తహీనత గల గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

