వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల్లో ఒక అంగన్వాడీ కార్యకర్త, 8 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోస్టుల వివరాలు, రోస్టర్ సమాచారం సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Comments
Loading comments...
