వార్తలకు తిరిగి వెళ్లండి

అందుల ఆరాధ్య దైవం లూయీ బ్రెయిలీ అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం తారకరామనగర్‌లో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన అంధుల ప్రత్యేక పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు.
పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న విద్య, కంప్యూటర్ శిక్షణపై వివరాలు తెలుసుకున్నారు. అంధ విద్యార్థుల భవిష్యత్తు కోసం తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

