Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందరూ సహకారం అందించాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 1:02 PM మంచిర్యాలGeneral
అందరూ సహకారం అందించాలి - Udayam
జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కోరారు. బుధవారం చింతగూడ గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను వార్డు సభ్యుల నుండి ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...