వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన బీసీ గర్జనలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్‌లో బీసీలకు చోటివ్వడం.. వారికి అవకాశాలు ఇవ్వడంలో అందరు సీఎంలతో పోలిస్తే జగన్ టాప్ అని పేర్కొన్నారు. అలాగనే, బీసీలను చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకోవడమే తప్ప.. వారికి కల్పించిన ప్రయోజనాలు శూన్యం అని మండిపడ్డారు.
Comments
Loading comments...

