వార్తలకు తిరిగి వెళ్లండి

భారత అంధ మహిళా క్రికెటర్లను కలవడం గర్వంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పట్టుదలతో వారు సాధించిన విజయాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
కొత్తవలస మండలం మంగళపాలెం గురుదేవ ట్రస్ట్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారిణులు ఉండటం గర్వకారణమని వెల్లడించారు.
Comments
Loading comments...

