Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంధుడికి సాయం చేసిన కానిస్టేబుల్‌

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:00 PM కరీంనగర్General
అంధుడికి సాయం చేసిన కానిస్టేబుల్‌ - Udayam
కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ విధుల్లో మానవత్వం చాటుకున్నారు. బస్సు దిగి బయటకు వెళ్లేందుకు, రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతున్న ఓ అంధుడిని గమనించి ఆయన చేయూతనిచ్చారు. అనంతరం అంధుడిని సురక్షితంగా రోడ్డు దాటించారు. కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ చేసిన ఈ సేవను చూసిన స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.

Comments

G
Loading comments...