వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో జూన్ 14 నుండి 19 వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

