వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో 4,520 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు మూతపడ్డాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఈ పరిశ్రమలు మూతపడటం వల్ల రాష్ట్రంలో దాదాపు 48,777 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
Comments
Loading comments...

