Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీపై శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 9:14 AM మహబూబ్‌నగర్General
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీపై శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు - Udayam
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం జీవో నంబర్ 312, తేదీ 25-2023 ద్వారా గతంలోనే ప్రతిపాదనలు తీసుకొచ్చామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అనంతరం యూఐటీ 287, తేదీ 29-06-2024తో మార్పులు, చేర్పులు చేశారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తామే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తెచ్చామని చెప్పడం విడ్డూరమని, అసలు వాస్తవాలు మహబూబ్‌నగర్ ప్రజలకు తెలుసని అన్నారు.

Comments

G
Loading comments...