Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండమాన్ పర్యటనకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 07, 2026 7:00 PM జాతీయంGeneral
అండమాన్ పర్యటనకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ - Udayam
ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ ఆగస్టు 8, 9 తేదీల్లో అండమాన్‌ నికోబార్ దీవుల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శ్రీ విజయపురంలోని సెల్యులార్ జైల్ నేషనల్ మెమోరియల్‌ను సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ఆగస్టు 9న ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు ‘తిరంగా కాన్సర్ట్ ఆన్ వందే మాతరం’ కార్యక్రమంలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...