వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబును ఫోన్‌లో పరామర్శించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంబటి.. తనకు గుండెకు రెండు స్టంట్లు వేశారని, వైద్యుల సంరక్షణ బాగా ఉందనీ తెలిపారు. దీనిపై జగన్ స్పందిస్తూ ఆయనకు ధైర్యం చెప్పి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

