Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:01 AM అమరావతిGeneral
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు - Udayam
మద్యం కేసుకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) నోటీసులు జారీ చేసింది. విచారణలో భాగంగా నవంబర్‌ 4న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...