వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా వాసంపల్లి ప్రశాంత్, ఉపాధ్యక్షుడిగా వాసంపల్లి రాజకుమార్ ఎన్నికయ్యారు. వారిని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాంబాబు శాలువాతో సన్మానించారు.
యువత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

