వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆదివారం సంతకవిటి మండలం మంతెనలోడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది జ్ఞానంతో రాజ్యాంగాన్ని రచించి ఆంబేడ్కర్ సాధించారని ఆయన కొనియాడారు. అందరి హక్కులను కాపాడేలా రాజ్యాంగాన్ని రూపొందించారని పెర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టి అధ్యక్షుడు గట్టి భాను, దళిత నాయకులు, కార్యకర్తలు పాల్ల్‌న్నారు.
Comments
Loading comments...

