Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం నిరసన

Follow Udayam on Google
Jaipal Oct 03, 2026 6:46 PM నాగర్ కర్నూల్General
అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం నిరసన - Udayam
తాడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ మిల్లు యజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకొని రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని సిపిఎం తాడూర్ మండల కార్యదర్శి అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలో చోటుచేసుకున్న భారీ ధాన్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​

Comments

G
Loading comments...