Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:18 AM మహబూబాబాద్ General
అంబేడ్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక - Udayam
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో వేల్పుగొండ ఏలియా అధ్యక్షతన అంబేడ్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి పోలేపాక ఉప్పలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడిగా సోమారపు మదార్, ఉపాధ్యక్షుడిగా ఏలియా, ప్రధాన కార్యదర్శిగా జల్లంపల్లి శ్రీకాంత్, కోశాధికారిగా చింతకుంట్ల రవి ఎన్నికయ్యారు. పలువురిని కార్యవర్గ సభ్యులుగా, ముఖ్య సలహాదారులుగా నియమించారు.

Comments

G
Loading comments...