Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు 13 వరకు అవకాశం

Follow Udayam on Google
Sreekanth Patel Oct 03, 2026 9:18 AM మహబూబ్‌నగర్General
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు 13 వరకు అవకాశం - Udayam
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నూతన విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంవీఎస్ రీజినల్ కో-ఆర్డినేటర్ జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13లోగా www.braouonline.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...