Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబా భవానీ అమ్మవారి పూజల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ ఎంఎస్‌ఆర్

Follow Udayam on Google
sreekanth patel Aug 09, 2026 3:14 PM మహబూబ్‌నగర్General
అంబా భవానీ అమ్మవారి పూజల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ ఎంఎస్‌ఆర్ - Udayam
మహబూబ్‌నగర్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ అంబా భవానీ అమ్మవారి ఆషాఢ మాస ఉత్సవాల్లో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి (ఎంఎస్‌ఆర్) పాల్గొన్నారు. కుమార్తెతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...