వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రాజమండ్రి ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును ఆగస్టు 3కు వాయిదా వేసింది.
ఈ కేసులో అనంతబాబుపై హత్యతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తదుపరి విచారణలో బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
Comments
Loading comments...
