Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం మహిళకు ఎమ్మెల్సీ పదవి

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 11:48 AM అనంతపురంGeneral
అనంతపురం మహిళకు ఎమ్మెల్సీ పదవి - Udayam
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి టీడీపీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. అనంతపురం దళవాయి రమాదేవి పేరును ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్వరలో ఆమె పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె టీడీపీ అంగన్వాడీ సంఘం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఉన్నారు.

Comments

G
Loading comments...