వార్తలకు తిరిగి వెళ్లండి
అనంతపురంలో వర్షాల జోరు: ఏ మండలంలో ఎంతంటే
పవని రెడ్డి Jun 23, 2026 5:58 AM అనంతపురం 1 viewsabout 2 hours ago

అనంతపురం జిల్లాలో 21.0 మి.మీ సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా యాడికిలో 10.4 మి.మీ, శింగనమలలో 5.8 మి.మీ, పెద్దవడుగూరులో 4.8 మి.మీ వర్షం కురిసింది.
జిల్లాలోని ఈ మూడు మండలాల్లోనే గణనీయమైన వర్షం నమోదు కాగా, మిగిలిన ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయని అధికారులు వెల్లడించారు. వర్షాల వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
Comments
Loading comments...