వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన సతీశ్ కుమార్ అలియాస్ సైని (26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స ఫలించకపోవడంతో గురువారం ఇంట్లో ఉరేసుకున్నట్లు వెల్లడించారు. ఎస్‌ఐ గౌతమ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

