వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన కార్యాలయంలో గురువారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. 37 మంది బాధితులకు మొత్తం రూ.49.69 లక్షల ఆర్థిక సాయం అందించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 692 మందికి రూ.6.90 కోట్ల మేర CMRF సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

