Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి ఎస్‌ఐగా ఏడుకొండలు బాధ్యతలు

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Jul 30, 2026 6:26 PM సూర్యాపేటతెలంగాణ
అనంతగిరి ఎస్‌ఐగా ఏడుకొండలు బాధ్యతలు - Udayam Digital
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పోలీస్ స్టేషన్‌ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎం. ఏడుకొండలు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఎస్‌ఐ తెలిపారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అందిస్తామని, అనుమానాస్పద ఘటనలపై సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...